US Election 2020 : Prominent Indian-Americans, Business Leaders Endorse Joe Biden | Oneindia Telugu

2020-11-02 1,069

US Elections 2020 : The list of the Asian Americans and Pacific Islanders (AAPI) endorsing Biden for President and Harris for Vice President includes prominent Indian-Americans who are serving as elected officials as well as those from the fields of healthcare, business and arts.
#USPresidentialelection
#Usa
#America
#Usapolling
#Uselections2020
#Uselections
#DonaldTrump
#Trump
#JoeBiden
#KamalaHarris

వాషింగ్టన్: ఇంకొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అగ్రరాజ్యం పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే విషయంపై అమెరికన్లు తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో విదేశీయుల ఓటుబ్యాంకు అధ్యక్ష అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డొనాల్డ్ ట్రంప్.. అందలాన్ని అందుకోవడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విదేశీయుల ఓటుబ్యాంకును ఏ మేరకు ఆకట్టుకుంటారనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయి